ఎన్నికలలో...
అవును ఎన్నికలలో...అటు రాజకీయ నాయకు ...ఇటు ప్రజా నాయకులు..కనేవి ఎన్నికలలో...ప్రజలేమో ఎన్నికలు వస్తున్నాయి అనగానే ఈ సారైనా పనులు చేసే ప్రభుత్వం వస్తుంది..మా కష్టాలు తీరుస్తుంది అని కలలు కనేస్తారు..అటు పార్టీలేమో మేమే గెలుస్తాం ప్రభుత్వం నడిపిస్తాం అని కలలు కనేస్తుంటుంది..అదేంటో..అందరూ 150 పైన సీట్లు వచ్చేస్తాయి అని ప్రకటించేస్తున్నారు అంతమందికి 150 సీట్లు ఎలా వస్తాయో అర్ధం కాదు..అంతేకాదు..పొత్తులు వల్ల ప్రస్తుతం ఎవరు ఏపార్టీల్లో ఉన్నారో ఎవరు పోటీ చేస్తున్నారో.,ఎవరు మద్దతిస్తున్నారో..అర్ధంకాక ప్రజలు కంఫ్యూజ్ అవుతున్నారు..
కొత్తగా పెట్టిన పార్టీకేమో గుర్తు ప్రాబ్లెం...పాతగా ఉన్న్న సైకిల్ కెమో కారు అడ్డంగా పెట్టారు..దాని మీద కంకి కొడవలి ఉండనే ఉంది..