కాంగ్రెస్ "గర్జన"
ఇన్నాళ్ళు పడ్డ టెన్షన్ కి ఒక ఊరట లభించింది..చాలా కాలం సస్పెన్స్ పెట్టిన మన మెగాస్టారు
తిరుపతిలో 'ప్రజా అంకిత సభ ' పెట్టి రాజకీయ ప్రవేశం చేశాడు...
కొంచెం గ్యాపుతో తెలుగుదేశం బాలయ్య తో గర్జన కార్యక్రం నిర్వహించి..గున్ "టూరు " విజయవంతం చేసుకున్నారు...
ఆ తరువాత బీ జే పీ పెరేడు గ్రౌండులో "విజయ సంకల్ప యాత్ర " పేరిట అద్వానీ గారి సభ
నిర్వహించి...కమలం విలువ చాటింది..
ఇక తె రా సా, నవ తెలంగాణా లు కూడా తమ గర్జన లు
గాండ్రింపులు చాటేసారు..
మరి కాంగ్రెస్ ఏం చేస్తుందా అని రోజూ ఆలోచిస్తున్నా..
"ప్రజా అంకిత-విజయ సంకల్ప- గర్జన " లాంటి పేర్లూ అనుకున్నా ఐతే వాళ్ళు నా అంచనాలని తల కిందులు చేస్తూ
తమ సభ పేరు ఈ మధ్య అనౌన్స్ చేసారు..అదే .......' నంది " అవార్డు కార్యక్రమం....
(ఇంకా ఈ అవార్డు పేరు ఇందిరా అవార్డు గానో ..రాజీవ్ అవార్డు గానో మారక పోవడం ఆ నంది ఎన్నో జన్మలుగా ఆ కైలాసంలో పరమశివుణ్ణి సేవకు ఫలమేమో!!)
ఇదేదో...నాకు వాళ్ళంటే పడక,,లేక సరదాకో అంటున్న మాటలు కాదు..అక్కడి ఏర్పాట్లు చూస్తే అర్ధం అవుతుంది..ఎన్నడూ లేని విధంగా "ఉత్తమ నటుడు"
కోసం వూరంతా పోస్టర్లు, జెండాలు, జనంకోసం ప్రత్యేక బస్సులు, రైళ్ళూ, ఇంకా అనేక ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి..ఇంతకు ముందు కూడా ఈ నటుడుకి ఉత్తమ నటుడు అవార్డు వచ్చినట్టు గుర్తు కానీ అప్పుడు ఎజెండాలో ఇన్ని జెండాలు లేవు..ఆహ్వాన పత్రంలో తప్ప..పోస్టర్లు
లేవు..అవార్డు ప్రకటన తప్ప ..పత్రికల్లో ప్రకటనలు లేవు..మరి ఈ సారి ఇవన్నీ స్పెషల్..
నంది బహుమతుల కార్యక్రమాలు సాధారణంగా లలిత కళా తోరణం లో జరుగుతాయి..కానీ ఎన్నేళ్ళకి
ఒక సారి జరుగుతాయో //ఆ ఇచ్చే అవార్డులు ఏ సంవత్సరం వో కూడా ఆయా నటులు....దర్శకులు..అభిమానులు ...ప్రేక్షకులు మర్చిపోయి వుంటారు...అవార్డులు స్వీకరించడానికి ఆయా నటులు కూడా చాలా సార్లు సమయం కుదరక రాని సందర్భాలూ లేక పోలేదు....
ఐతే ఈ సారి తప్పక వస్తున్నట్టు సమాచారం...(అసలు కార్యక్రమమే అందుకు) అందుకే ఈ ఏర్పాట్లు....